WNP: కొత్తకోట మండలం వడ్డేవాటలో అక్టోబర్ 10, 11 తేదీల్లో నిర్వహించనున్న వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠ, ఆలయం, సామూహిక భవనం ప్రారంభోత్సవాలకు బీసీ పొలిటికల్ జేఏసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బి. మహేందర్ నాయుడికి గ్రామ పెద్దలు ఆహ్వాన పత్రిక అందజేశారు.ఈ సందర్భంగా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చి న్యాయం చేయాలని మహేందర్ నాయుడు డిమాండ్ చేశారు.
తెలంగాణ
వాల్మీకి మహర్షి విగ్రహ ప్రతిష్ఠకు ఆహ్వానం


