హైదరాబాద్: 28°C
వ్యాపారం

'ఏఐ వల్ల బేసిక్‌ మ్యాథ్స్ మర్చిపోతున్నారు'

ఏఐ కారణంగా పిల్లలు ప్రాథమిక గణితాన్ని మర్చిపోతున్నారని ఎన్విడియా CEO జెన్సన్ హువాంగ్ ఆందోళన వ్యక్తం చేశారు. హోంవర్క్ కోసం ఏఐపై ఆధారపడటం వల్ల సొంతంగా ఆలోచించే శక్తి తగ్గుతుందన్నారు. అయితే, యువత చిన్న విషయాలు మర్చిపోయినా కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడంలో ముందుంటారని ఆయన అభిప్రాయపడ్డారు. తాను కూడా ఒక సందర్భంలో ఇంటి చిరునామా మర్చిపోయానని ఆయన గుర్తుచేసుకున్నారు.