దేశంలో మరోసారి సిమెంట్ ధరలు షాక్ ఇవ్వనున్నాయి. ఈ నెలలో దేశవ్యాప్తంగా బస్తాకు సగటున రూ.7 చొప్పున సిమెంట్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. ఇదే మాదిరిగా అక్టోబర్‌లో బస్తాపై రూ.5 నుంచి రూ.20 వరకు పెరిగే అవకాశం ఉందని సెంట్రమ్ బ్రోకింగ్ నివేదిక వెల్లడించింది. చమురు ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో కంపెనీలు ధరలు పెంచే అవకాశం ఉందని పేర్కొంది.
వ్యాపారం
మరోసారి సిమెంట్ ధరల షాక్!


