స్పామ్ కాల్స్‌కు చెక్ పెట్టేందుకు ట్రాయ్ కొత్త నిబంధనలు తీసుకువచ్చింది. ఈ మేరకు ఇకపై కస్టమర్ల ఫిర్యాదు లేకుండానే ఏఐ ఆధారిత స్పామ్ కాల్స్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని టెలికాం ఆపరేటర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఏఐ గుర్తించిన స్పామ్ కాల్‌ను సంబంధిత టెల్కో.. ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చిందో టెలికాం ఆపరేటర్‌కు 2 గంటల్లోగా సమాచారం ఇవ్వాలని తెలిపింది.
వ్యాపారం
స్పామ్ కాల్స్‌పై ట్రాయ్ కీలక ఆదేశాలు


