హైదరాబాద్: 28°C
వ్యాపారం

నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

దేశీయ స్టాక్ మార్కెట్లు ఇవాళ సూచీలు నష్టాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 243 పాయింట్లు క్షీణించి 72,529 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 64 పాయింట్లు నష్టపోయి 22,716 వద్ద ముగిసింది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 95.93గా ఉంది.