హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా మురళీకృష్ణ

E.G: రాజమండ్రి ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన మద్దుల మురళీకృష్ణ, ఆకుల శ్రీనివాస్‌తో పాటు నూతన కార్యవర్గ సభ్యులకు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కురగంటి సతీష్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యవర్గం వ్యాపారుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తూ, వ్యాపార రంగ అభివృద్ధికి మరింతగా కృషి చేయాలని ఆశాభావం వ్యక్తం చేశారు.