హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

పెనుమూరు మార్కెట్ కమిటీని అన్ని విధాలా అభివృద్ధి చేస్తాం: ఛైర్మన్

CTP: పెనుమూరు మార్కెట్ కమిటీని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని మార్కెట్ కమిటీ ఛైర్మన్ కృష్ణమ నాయుడు తెలిపారు. మంగళవారం పెనుమూరులో నిర్వహించిన మార్కెట్ కమిటీ సర్వసభ్య సమావేశంలో వైస్ చైర్మన్ అరుల్నాధన్తో కలిసి ఆయన పాల్గొన్నారు. కమిటీ అభివృద్ధికి డైరెక్టర్లు సమన్వయంతో సహకరించాలని కోరారు.