గుంటూరులో పాఠశాలలను సందర్శించిన ఏపీ హ్యామ్ ఫెస్ట్ 2026 బృందం విద్యార్థులకు హ్యామ్ రేడియో, అత్యవసర సమాచార మార్పిడి, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించింది. నవంబర్ 15న జరిగే హ్యామ్ ఫెస్ట్‌లో ఎలక్ట్రానిక్స్, రేడియో కమ్యూనికేషన్, సైన్స్ ప్రాజెక్టులు ప్రదర్శించేందుకు విద్యార్థులను ఆహ్వానిస్తున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు.
ఆంధ్రప్రదేశ్
పాఠశాలల్లో హ్యామ్ రేడియోపై అవగాహన


