కాకినాడ: సామర్లకోటలో 11 కేవీ రైల్వే ఫీడర్‌లో చెట్ల తొలగింపు పనుల కారణంగా బుధవారం ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడనుంది. చంద్రశేఖర్ స్వామి ఆలయం వీధి, పాత్రుల వీధి, బల్ల మార్కెట్, భీమవరపు పేట, పిఠాపురం రోడ్, సాయిబాబా టెంపుల్, మున్సిపల్ ఆఫీస్ ప్రాంతాల్లో సరఫరా నిలిపివేస్తారు. వినియోగదారులు సహకరించాలని విద్యుత్ అధికారులు కోరారు.
ఆంధ్రప్రదేశ్
సామర్లకోటలో రేపు విద్యుత్ సరఫరాకు అంతరాయం


