TPT: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదాల కోసం కొత్తగా జూట్ బ్యాగులను అందుబాటులోకి తీసుకొచ్చారు. భక్తుల కోసం వివిధ పరిమాణాల్లో ఐదు రకాల బ్యాగులను విక్రయిస్తున్నారు. 5 లడ్డూల బ్యాగ్ ₹10, 10 లడ్డూలకు ₹20, 7 లడ్డూలకు ₹50, 14 లడ్డూలకు ₹80, 25 లడ్డూలకు ₹100గా ధరలు నిర్ణయించారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా జూట్ బ్యాగులను వాడాలన్నారు.
ఆంధ్రప్రదేశ్
లడ్డూ ప్రసాదాలకు జూట్ బ్యాగులు


