SKLM: గార మండలం గొంటి పంచాయతీ దీపావళి గ్రామంలో గొల్లంగి పాపారావు, శ్రీకూర్మం పంచాయతీ చింతువలసలో లోపింటి జయమ్మ మరణించారని తెలుసుకుని మాజీ ఎమ్మెల్యే గుండ లక్ష్మీదేవి మంగళవారం వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపి, వారికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.
ఆంధ్రప్రదేశ్
బాధిత కుటుంబాలను పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే


