హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాష్ట్రస్థాయి ఓపెన్ వాలీబాల్ టోర్నీ పోస్టర్ విడుదల

NDL: బానగపల్లెలో దసరా పండుగ సందర్భంగా మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి ఓపెన్ వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్‌ను బీసీ ఇందిరారెడ్డి మంగళవారం విడుదల చేశారు. క్రీడాకారులు, క్రీడాభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని టోర్నమెంట్‌ను విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు.