హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: 'హెల్మెట్ ధరించి వాహనాలు నడపాలి'

PLD: పెదకూరపాడులో హెల్మెట్ ధరించి వాహనదారులు ప్రయాణం చేయాలని ఎస్సై అల్లూరి రెడ్డి అన్నారు. మంగళవారం సాయంకాలం వాహనాల తనిఖీ చేపట్టారు. అతివేగంగా ప్రయాణం చేస్తూ నిబంధనలను పాటించని వాహనదారులను పట్టుకుని అపరాధ రుసుము విధించారు. హెల్మెట్ లేకుండా ప్రయాణం చేస్తే ఫైన్ తప్పదన్నారు.