హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

‘స్టాప్, వాష్ అండ్ గ్రో’ కార్యక్రమం

కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా పోలీసులు ‘స్టాప్, వాష్ అండ్ గ్రో’ కార్యక్రమం మంగళవారం రాత్రి నిర్వహిస్తున్నారు. వాహనదారులకు రోడ్డు భద్రత, ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పిస్తున్నారు. నిబంధనలు పాటించి ప్రమాదాలను నివారించడంతో పాటు విలువైన ప్రాణాలను కాపాడుకోవాలని పోలీసులు సూచించారు.