గుంటూరు జిల్లా వ్యాప్తంగా స్కూల్ మేనేజ్‌మెంట్ కమిటీ ఎన్నికలు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా జరిగాయి. ఎస్పీ వకుల్ జిందాల్ ఆదేశాలతో పాఠశాలల వద్ద సీఐలు, ఎస్సైలు, పోలీస్ సిబ్బంది పటిష్ట బందోబస్తు నిర్వహించారు. నగరంపాలెం, వెనిగండ్ల, గోగులమూడి, కాకుమాను, మందడం ప్రాంతాల్లో శాంతిభద్రతలను పర్యవేక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ప్రశాంతంగా ముగిసిన కమిటీ ఎన్నికలు


