హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

రాయచోటి ఈవీఎం గోదాములో కలెక్టర్ తనిఖీ

అన్నమయ్య: రాయచోటి మార్కెట్‌ యార్డ్‌లోని ఈవీఎం గోదామును జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి తనిఖీ చేశారు. గోదాములో భద్రపరిచిన బీయూలు, సీయూలు, వీవీప్యాట్‌లతో పాటు భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈవీఎం గోదాము వద్ద 24×7 పటిష్టమైన నిఘా కొనసాగించాలని అధికారులను ఆదేశించారు.