KDP: వివేకా హత్య కేసులో నిందితుడిగా ఉన్న సునీల్ యాదవ్‌కు గన్‌మెన్ కావాలనే ఉద్దేశంతో ఎవరిపై పడితే వారిపై కేసులు పెట్టడం, తనకు ప్రాణహాని ఉందంటూ ఫిర్యాదులు చేయడం పరిపాటిగా మారిందని వైసీపీ నాయకులు విమర్శించారు. దస్తగిరి తరహాలో గన్‌మెన్‌లతో పబ్లిక్‌లో కనిపిస్తూ పబ్లిసిటీ పొందాలనే ఉద్దేశ్యంతో న్యూస్ చానళ్లలో వైఎస్ కుటుంబాన్ని విమర్శించడం సరికాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
సునీల్ యాదవ్ వ్యాఖ్యలు బాధ్యతారాహిత్యం


