హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రముఖ గాయకుడు ఓంకార్ వరంగల్‌లో!

WGL: NIT వరంగల్‌లో స్పిక్ మాకే, హెరిటేజ్ క్లబ్ ఆధ్వర్యంలో హిందుస్థానీ శాస్త్రీయ సంగీత్ కార్యక్రమం నిర్వహించారు. ప్రముఖ గాయకుడు ఓంకార్ దాదర్కర్ పలు రాగాలను ఆలపించి ప్రేక్షకులను అలరించారు. తబలాపై హర్జీత్ సింగ్, హార్మోనియంపై రాహుల్ దేశ్‌పాండే సహకారం అందించారు. రాగ్ గోరఖ్ కళ్యాణ్ ఆలాపన ప్రత్యేకంగా ఆకట్టుకుంది. అనంతరం నిర్వాహకులు కళాకారులను ఘనంగా సత్కరించారు.