ADB: ఆదిలాబాద్ గ్రామీణ మండలం అనుకుంటలో ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధికి 878.13 గుంటల భూసేకరణకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినట్లు కలెక్టర్ రాజర్షి షా మంగళవారం తెలిపారు. దీనిపై త్వరలో గ్రామసభ నిర్వహిస్తామని, అభ్యంతరాలుంటే రాతపూర్వకంగా తెలుపవచ్చునని కలెక్టర్ సూచించారు. డిసెంబర్ లోపు భూసేకరణ పూర్తి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని వెల్లడించారు.
తెలంగాణ
అనుకుంటలో ఎయిర్‌ఫీల్డ్‌కు భూసేకరణ: కలెక్టర్


