WG: పల్లె పండుగ, అక్షరాంధ్ర తదితర కార్యక్రమాల ప్రగతిపై కలెక్టర్ చదలవాడ నాగరాణి మంగళవారం భీమవరం కలెక్టరేట్ నుంచి సమీక్షించారు. గూగుల్ మీట్ ద్వారా అధికారులతో మాట్లాడిన ఆమె, అక్షరాంధ్రలో నూరు శాతం లక్ష్యం చేరుకోవాలని స్పష్టం చేశారు. పల్లె పండుగ 3.0 పనులు వేగవంతం చేయాలని, అక్టోబర్ 2న స్వచ్ఛత కార్యక్రమాలు, బాధ్యతగా పెన్షన్ల పంపిణీ చేపట్టాలని ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
అక్షరాంధ్ర 100% పూర్తి కావాలి: కలెక్టర్


