MHBD: జిల్లాను ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో చర్యలు చేపట్టాలని కలెక్టర్ స్నేహ శబరిష్ ఆదేశించారు. SP డా. శబరిష్తో కలిసి రోడ్డు భద్రతపై సమీక్ష నిర్వహించారు. రోడ్డు గోతులు, డేంజర్ జోన్లను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. హెల్మెట్, సీట్బెల్ట్, అతివేగం, డ్రంక్ అండ్ డ్రైవ్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
తెలంగాణ
ప్రమాద రహిత జిల్లాగా తీర్చిదిద్దడమే లక్ష్యం: కలెక్టర్


