W.G: ఎన్నికలు, ఈవీఎంలు, SIR ప్రక్రియపై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం సరికాదని BJP రాష్ట్ర అధికార ప్రతినిధి ముళ్లపూడి రేణుక అన్నారు. తణుకులో మంగళవారం ఆమె మాట్లాడారు. ఎన్నికల ప్రక్రియపై అనుమానాలు వ్యక్తం చేసేవారు స్పష్టమైన ఆధారాలను ప్రజల ముందుంచాలని సూచించారు. ఈవీఎంల విశ్వసనీయతపై నిందలు వేయడం మాని, లోపాలుంటే ఆధారాలు చూపాలని ఆమె డిమాండ్ చేశారు.
ఆంధ్రప్రదేశ్
ఆధారాలు లేని ఆరోపణలు తగదు: రేణుక


