NTR: వీరులపాడు మండలం అల్లూరులో మంగళవారం రాత్రి తెలుగుదేశం పార్టీ మండల స్థాయి విస్తృత సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రతి గ్రామంలో రూ.36 లక్షలతో ఆసుపత్రుల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటివరకు 400 మందికి సీఎం సహాయనిధి ద్వారా సాయం అందించామని చెప్పారు.
ఆంధ్రప్రదేశ్
'కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి పరుగులు పెడుతుంది'


