హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కొబ్బరి తోటల పునరుద్ధరణతో అధిక దిగుబడి'

SKLM: కొబ్బరి తోటల పునరుద్ధరణ పథకంలో భాగంగా కవిటి మండలంలోని నాలుగు పుట్టుగ గ్రామాల్లోని తోటలను హెచ్‌వో మాధవీలత మంగళవారం సందర్శించారు. ముదిరిన తోటలను పునరుద్ధరించి దిగుబడి పెంచడమే లక్ష్యమన్నారు. ఈ ఏడాది మండలంలో 1200 ఎకరాల్లో 850 మంది రైతులకు లబ్ధి చేకూరుస్తామని, నాణ్యమైన మొక్కలు అందజేస్తామని తెలిపారు. చీడపీడల నివారణపై రైతులకు అవగాహన కల్పించారు.