హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: అరకులోయలో వాహన తనిఖీలు

ASR: అరకులోయ పోలీస్ స్టేషన్ ఎదురుగా సీఐ కోటేశ్వరరావు ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి వాహన తనిఖీలు జరిగాయి. ఈ సందర్భంగా హెల్మెట్ లేకుండా, లైసెన్స్, డాక్యుమెంట్లు లేకుండా వాహనం నడపరాదని, ఫోన్ మాట్లాడుతూ డ్రైవ్ చేయవద్దని చోదకులకు అవగాహన కల్పించారు. డాక్యుమెంట్లు లేని వాహనాలను సీజ్ చేసి, అన్ని పత్రాలు చూపించిన తర్వాతే అప్పగిస్తామని సీఐ స్పష్టం చేశారు.