W.G: నిషేధిత జాబితా 22ఏ భూముల రిజిస్ట్రేషన్లపై ప్రభుత్వం నుంచి జీవో రావాల్సి ఉందని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ ఉమ్మడి జిల్లా డీఐజీ ఎన్. మాధవి మంగళవారం తెలిపారు. మాధవాయిపాలెంలో డంపింగ్ యార్డు భూసేకరణ స్థలాన్ని పరిశీలించి, సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు రికార్డులను తనిఖీ చేశారు. విద్యుత్ అంతరాయం లేకుండా త్వరలోనే ప్రత్యేక పరికరాలు అందిస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
22ఏ భూములపై జీవో రావాలి: డీఐజీ మాధవి


