హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సజావుగా ఎస్ఎంసీ ఎన్నికలు

PPM: జియ్యమ్మవలస మండలంలోని 94 పాఠశాలల్లో మంగళవారం ఎస్ఎంసీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని ఎంఈవోలు ఎన్. విజయలక్ష్మి, ఎం. శ్రీనివాసరావు తెలిపారు. మొత్తం 95 పాఠశాలలకు గాను విద్యార్థులు లేని నీలమాంబపురం పాఠశాలలో ఎన్నికలు నిర్వహించలేదు. మిగిలిన 94 పాఠశాలల్లో ఎలాంటి వివాదాలు లేకుండా ఎన్నికలు పూర్తయ్యాయని పేర్కొన్నారు.