KNR: కరీంనగర్ మొహతాజానా యూపీహెచ్‌సీలో వైద్య సిబ్బంది ఆధ్వర్యంలో హెచ్‌ఐవీ నియంత్రణ, రక్తదాన ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్రమం చేపట్టారు. బ్రేక్ ఫ్రీ యాప్ వినియోగంపై ప్రజలకు వివరించడంతో పాటు, అదనపు డీఎంహెచ్‌వో డాక్టర్ సుధారాణి రక్తదానంపై ఉన్న అపోహలను తొలగించారు. అర్హులైన ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి తోటివారి ప్రాణాలు నిలపాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.
తెలంగాణ
రక్తదానంపై అవగాహన కార్యక్రమం


