హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

దీపావళి టపాసుల లైసెన్సులకు దరఖాస్తుల ఆహ్వానం

KDP: బద్వేల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో 2026 దీపావళి సందర్భంగా టపాసుల విక్రయానికి కొత్త లైసెన్సుల కోసం ఫారం AE-5, గత లైసెన్సుల రెన్యువల్ కోసం ఫారం RE-1 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని RDO కార్యాలయం తెలిపింది. దరఖాస్తులను అక్టోబర్ 10 లోపు బద్వేలు RDO కార్యాలయంలో సమర్పించాలంది. అధికారులు సూచించిన ప్రదేశాల్లోనే టపాసులు విక్రయించాలని తెలిపారు.