హైదరాబాద్: 28°C
తెలంగాణ

యాదగిరిగుట్ట ఆలయ ప్రతిష్టను దిగజారుస్తున్న కాంగ్రెస్‌ : గొంగిడి సునీత

BHNG: కాంగ్రెస్‌ ప్రభుత్వం యాదగిరి ప్రతిష్ట ను దిగజారుస్తుందని ఆలేరు మాజీ MLA గొంగిడి సునీత ఆరోపించారు. మంగళవారం తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. BRS అధ్యక్షుడు KCR ముఖ్యమంత్రిగా యాదగిరిగుట్ట అభివృద్ధికి రూ.1300 కోట్లతో అద్భుతంగా తీర్చిదిద్దారని వివరించారు.దేవాలయం అభివృద్ధి కోసం దాతలు కావలెను అని కరపత్రం విడుదల చేయడం విచారకరమన్నారు.