CTP: వెదురుకుప్పం జడ్పీ ఉన్నత పాఠశాలలో విద్యా కమిటీ ఎన్నికలు ఉత్కంఠభరితంగా జరిగాయి. ఎన్నికల అబ్జర్వర్గా సమగ్ర శిక్ష అధికారులు హాజరై ఎన్నికల ప్రక్రియను పర్యవేక్షించారు. ఈ ఎన్నికల్లో స్కూల్ కమిటీ ఛైర్మన్ గా చిన్నదొర, వైస్ చైర్మన్ గా దుర్గాను సభ్యులు ఎన్నుకున్నారు. ఎన్నికల అనంతరం నూతన కమిటీ సభ్యులు బాధ్యతలు స్వీకరించారు.
ఆంధ్రప్రదేశ్
ఉత్కంఠభరితంగా SMC ఎన్నికలు


