హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

జిల్లాకు రూ.1,529.69 కోట్ల నిధులు: కలెక్టర్

CTP: రాయలసీమ సమగ్ర ఉద్యాన అభివృద్ధి ప్రణాళికలో భాగంగా చిత్తూరు జిల్లాకు రూ.1,529.69 కోట్ల నిధులు కేటాయించినట్లు కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. అక్టోబర్ 2న మదనపల్లెలో సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభిస్తారన్నారు. 20 క్లస్టర్లు, 27 మండలాల్లో 3ఏళ్లపాటు 3 దశల్లో ప్రణాళిక అమలు చేయనున్నారు.