NLR: రామాపురంలో నిర్వహించిన ‘పల్లె పండుగ’ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడారు. ఉదయగిరి ప్రాంతం చాలా వెనుకబడి ఉండటంతో ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం హైదరాబాద్, తదితర ప్రాంతాలకు వలస వెళ్తున్నారని తెలిపారు. వలసలను అరికట్టేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పండ్ల తోటల పెంపకంతో పాటు ఉపాధి హామీ పథకం ద్వారా స్థానికంగా ఉపాధి కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్
వలస ప్రాంతంగా ఉదయగిరి: మాధవ్


