హైదరాబాద్: 28°C
తెలంగాణ

సోషల్ ఆడిట్ ప్రజాభిప్రాయ సేకరణ

MDK: మనోహరాబాద్ మండల పరిషత్‌లో ఉపాధి హామీ పథకం 5వ సోషల్ ఆడిట్ ప్రజాదర్బార్ నిర్వహించారు. మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో రూ.3.31 కోట్ల విలువైన పనులపై ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. అవకతవకలకు సంబంధించి రూ.12 వేల రికవరీ, రూ.4 వేల జరిమానా విధించారు. కార్యక్రమంలో అడిషనల్ DRDO రంగాచారి, హెచ్‌ఆర్ మేనేజర్ రాజేందర్ రెడ్డి పాల్గొన్నారు.