విజయనగరంలో ముత్యాల గణపతి కమిటీ సభ్యులు మంగళవారం చిన్న శ్రీను సోల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మను మార్యదపూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా వినాయక నిమజ్జనానికి కమిటీ సభ్యుల కోరిక మేరకు ఆమె పదివేల రూపాయలను విరాళంగా అందజేశారు. అనంతరం గణనాథుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ఆమె ఆకాంక్షించారు.
ఆంధ్రప్రదేశ్
ముత్యాల గణపతి నిమజ్జనానికి విరాళం


