హైదరాబాద్: 28°C
తెలంగాణ

బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి

MBNR: జిల్లా కేంద్రంలోని ఎదిర గ్రామంలో నిర్వహించిన పోచమ్మ తల్లి బోనాల ఉత్సవాల్లో మాజీ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, గ్రామ ప్రజలు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఉత్సవాల్లో గ్రామ ప్రజలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.