NRML: ఆప్తాల్మిక్ ప్రొఫెషనల్స్‌పై జరుగుతున్న దాడులను అరికట్టాలని నిర్మల్ జిల్లా ఆప్తాల్మిక్ ప్రొఫెషనల్స్ యూనియన్ సభ్యులు DMHO డా.రాజేందరను కలిసి వినతిపత్రం అందజేశారు. దాడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. స్పందించిన డీఎంహెచ్వో తగిన మార్గదర్శకాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు.
తెలంగాణ
దాడులను అరికట్టాలని వినతి పత్రం


