హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

స్విమ్స్ వార్డుబాయ్ వేతనాలు పెంచాలి: CITU

TPT: SVIMS వార్డుబాయ్‌లు, ఇతర కార్మికుల వేతనాలు పెంచి, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని CITU నాయకులు TTD JEO ప్రభల గోపీనాథ్కు వినతిపత్రం అందజేశారు. గతంలో కార్మికుల సమస్యలను మూడు నెలల్లో పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని తక్షణమే అమలు చేయాలని CITU ప్రతినిధులు కోరారు. సమస్యల పరిష్కారంపై TTD ఉన్నతాధికారులు సానుకూలంగా ఉన్నారని కోరారు.