TPT: ‘పల్లె పండుగ 3.0'తో గ్రామాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ తెలిపారు. నాయుడుపేట రూరల్ పరిధిలోని మర్లపల్లి గ్రామంలో రూ.5 లక్షలతో సీసీ రోడ్డు, రూ.1.80 లక్షలతో పశువుల పాక నిర్మాణ పనులకు ఆమె భూమిపూజ చేశారు. నియోజకవర్గవ్యాప్తంగా రూ.15 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు చేపడుతున్నామని తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
రూ.15 కోట్లతో అభివృద్ధి పనులు


