హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

కాకొల్లువారిపాలెంలో శిలాఫలకం ఆవిష్కరణ

NLR: కాకొల్లువారిపాలెంలో పల్లె పండుగ 3.0 కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రూ.11,085 కోట్లతో చేపట్టనున్న అభివృద్ధి పనులకు సంబంధించిన శంకుస్థాపన శిలాఫలకాన్ని వారు ఆవిష్కరించారు. అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో సీఎం, డిప్యూటీ సీఎం ప్రసంగించారు.