ASF: చింతలమానేపల్లి మండలం పాల్వాయి గ్రామ సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. స్పీడ్ బ్రేకర్ వద్ద ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రమాదానికి గురైంది. దీంతో బైక్‌పై ప్రయాణిస్తున్న రుద్రాపూర్ వాసికి తీవ్ర గాయాలయ్యాయి. స్పీడ్ బ్రేకర్ల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరారు.
తెలంగాణ
రోడ్డు ప్రమాదం.. వ్యక్తికి తీవ్ర గాయాలు


