WNP: చెంచువాడ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. నలుగురు ఉపాధ్యాయుల్లో ఒకరు ప్రసూతి సెలవుపై వెళ్లడంతో ప్రస్తుతం ముగ్గురే విధులు నిర్వహిస్తున్నారు. నెల రోజులుగా తెలుగు బోధించే ఉపాధ్యాయుడు లేక విద్యార్థులు నష్టపోతున్నారని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. ఎంఈఓ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదన్నారు.
తెలంగాణ
VIDEO: చెంచువాడ పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత..


