హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నందివెలుగు జంక్షన్ వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతి

GNTR: తెనాలి రూరల్‌ పీఎస్ పరిధిలో నందివెలుగు జంక్షన్‌ వద్ద అత్తోట మార్గంలోని బ్రిడ్జిపై మంగళవారం సాయంత్రం గుర్తుతెలియని వృద్ధుడు మృతి చెందినట్లు ఎస్సై ఆనంద్ తెలిపారు. మృతుడి వయస్సు 65–70 సంవత్సరాలు ఉంటుందని, భిక్షాటన చేస్తూ ఆ ప్రాంతంలో సంచరిస్తుండేవాడని పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు 9440796170, 944079621కు సమాచారం ఇవ్వాలని కోరారు.