హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీజేవైఎం జిల్లా కార్యదర్శిగా దేవానాయక్

NZB: జిల్లా కార్యదర్శిగా దేవానాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు బీజేవైఎం రాష్ట్ర శాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో నా సేవలను గుర్తించి బీజైవైఎం కార్యదర్శిగా అధిష్టానం పదవి కట్టబెట్టిందని దేవానాయక్ అన్నారు. పెద్దల నమ్మకాన్ని వమ్ము చేయకుండా కష్టపడి పనిచేస్తానని. పార్టీని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్తానని ఆయన పేర్కొన్నారు.