హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: రూ.94.7 కోట్ల విద్యుత్ కేంద్రాన్ని ప్రారంభం

NTR: ఏ కొండూరు మండలంలో నూతనంగా నిర్మించిన 220/132/33 కేవీ ఉప కేంద్రాన్ని మంత్రి గొట్టిపాటి రవి ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ.. రూ.94.7 కోట్ల వ్యయంతో ఈ ఉప కేంద్రాన్ని నిర్మించామన్నారు. దీంతో ఇళ్లకు, వ్యవసాయం, పరిశ్రమలకు అంతరాయం లేకుండా విద్యుత్ అందిస్తామన్నారు. ఎంపీ చిన్ని, ఎమ్మెల్యే శ్రీనివాసరావు, విద్యుత్ శాఖ అధికారులు పాల్గొన్నారు.