WNP: జిల్లా కేంద్రంలో TUCI రాష్ట్ర జనరల్ కౌన్సిల్ ఇచ్చిన పిలుపులో భాగంగా Go నెంబర్ 06 ప్రకారంగా Gp వర్కర్స్ కు వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాజాగారి బంగ్లా దగ్గర కరపత్రం విడుదల చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో TUCI జిల్లా ఉపాధ్యక్షులు, తెలంగాణ ప్రగతి శీల గ్రామ పంచాయతీ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణ
గ్రామపంచాయతీ వర్కర్స్ కు వేతనాలు ఇవ్వాలని డిమాండ్


