హైదరాబాద్: 28°C
తెలంగాణ

సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి పొన్నం సమీక్ష

KNR: కరీంనగర్లో సీఎం పర్యటన ఏర్పాట్లపై మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం సమీక్షించారు. రేపు నూతన కలెక్టరేట్, తెలంగాణ తల్లి విగ్రహాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. హెలిప్యాడ్, భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం సిరిసిల్లలో పాదయాత్ర, బహిరంగ సభలో పాల్గొంటారన్నారు.