కాకినాడ సర్పవరం జంక్షన్‌లో గల అమ్మ పలావు సెంటర్‌పై ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఫుడ్ అండ్ సేఫ్టీ అధికారి ప్రసాద్ మాట్లాడుతూ.. అమ్మ పలావ్ సెంటర్ అపరిశుభ్రంగా ఉండటంతో కిచెన్‌ను సీజ్ చేయడం జరిగిందని తెలిపారు. తక్షణమే నూతన వంటశాల నిర్మించాలని అంతవరకు వ్యాపార కార్యాకాలాపాలు నిర్వహించరాదన్నారు.
ఆంధ్రప్రదేశ్
అమ్మ ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు దాడి


