SRCL: టైడ్స్ పనితీరు మరింత మెరుగుపడాలని చైర్ పర్సన్, కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం సమీకృత కార్యాలయంలో 2025-26 వార్షిక సమావేశం నిర్వహించారు. డ్రైవర్ శిక్షణ, రోడ్డు భద్రత బలోపేతం చేయాలని సూచించారు.అలాగే వైస్ చైర్మన్ పదవి ఏర్పాటుకు ఆమోదం తెలిపారు. మహిళా డ్రైవర్ శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని.. అందుకు సీఎస్ఆర్ నిధులను అన్వేషించాలని తెలిపారు.
తెలంగాణ
టైడ్స్ పనితీరు మరింత మెరుగుపడాలి


