GDWL: గద్వాల పీఏసీఎస్ పరిధిలో టీఆర్వీకే ఆధ్వర్యంలో రైతులకు శాస్త్రీయ విత్తనోత్పత్తిపై అవగాహన కల్పించారు. టీఆర్వీకే సమన్వయకర్త డాక్టర్ పి. అర్చన రబీలో శాస్త్రీయ పద్ధతుల్లో విత్తనోత్పత్తి చేపట్టాలని సూచించారు. నాణ్యమైన విత్తనాలతో అదనపు ఆదాయం పొందవచ్చని తెలిపారు. విత్తన ఎంపిక, ధ్రువీకరణ పద్ధతులను వివరించారు.
తెలంగాణ
శాస్త్రీయ విత్తనోత్పత్తిపై అవగాహన


